Meritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıMeritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Mobilden Giriş 2026Meritking Giriş: Meritking Para Yatırma Ve Çekme İşlemleriMarsbahis Giriş: Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Giriş Adresi, Mavibet Güvenilir MiMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir MiMeritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot Oyunları, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Bonus Ve Kampanyalar, Mavibet Giriş AdresiMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor BahisleriMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Mobilden Giriş 2026Marsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Bonus Ve KampanyalarMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Para Yatırma Ve Çekme İşlemleriMarsbahis Giriş: Marsbahis Spor Bahisleri, Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Giriş Adresi, Mavibet Mobilden Giriş 2026Meritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Güvenilir MiMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Bonus Ve KampanyalarMavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor BahislerikalitebetgrandpashabetholiganbetjojobetholiganbetholiganbetextrabetMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarAntalya EscortBursa Escort Bayanistanbul çilingirAntalya Escort BayanHasta YatağıAntalya Escort bayanAntalya Escort BayanMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıBursa Escort BayanEdirne Escort Bayanİzmir Escort BayanBursa Escort BayanAntalya Escort BayanbetroybetroyAntalya Masaj spa Sauna adresi buradaemergency plumber near mebetroy girişultrabetultrabet girişhacklinkhacklink satın alhacklink albacklinkbacklink albacklink satın alhacklink kaufenhacklink buyкупить хак-ссылкиشراء روابط مخترقةcomprar enlaces de spam购买外链हैकलिंक खरीदेंacheter des liens de référencementহ্যাকলিংক কিনুনcomprar links de spambeli hacklinkultrabetultrabet girişikimisliikimisli girişromabetromabet girişlivebahislivebahis girişrealbahislivebahisromabetroketbetbahiscasinoultrabetroketbetikimisliultrabetultrabet girişultrabetultrabet girişroketbetroketbet girişbahiscasinobahiscasino giriştimebettimebet giriştimebettimebet girişbahiscasinobahiscasino girişroketbetroketbet giriş
తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

Farm Mechanization Subsidy: తెలంగాణలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రూ.147.99 కోట్ల నిధులు!

✍️ Written by RB Team

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సాగు పనులను సులభతరం చేసి, పెట్టుబడి ఖర్చులను తగ్గించి వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం (Farm Mechanization Scheme) పథకంపై దృష్టి సారించింది. ఈ పథకం అమలుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.147.99 కోట్ల భారీ నిధులను కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారికంగా ప్రకటించారు.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వాటాలతో పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు. అయితే, లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉందని, వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. కేంద్ర మార్గదర్శకాలు అందిన వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించి, అర్హులైన రైతులకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సాగు ఖర్చులు పెరగడం, వ్యవసాయ పనులకు కూలీలు దొరకకపోవడం వంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు పనులను సకాలంలో పూర్తి చేయడం, రైతుల శ్రమను తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సాగులో ఆధునిక వ్యవసాయ పరికరాలు ఉపయోగిస్తే పనులు మరింత సౌకర్యంగా ఉంటాయి.

ఇది కూడా చదవండి – Jio AI Smart Glasses: కంటిచూపుతో యూపీఐ చెల్లింపులు.. ఫీచర్లు, లిమిట్స్ ఇవే!

ఈ పథకానికి సంబంధించిన తాజా వివరాలు.

సాగు ఖర్చులు పెరగడం, వ్యవసాయ పనులకు కూలీలు దొరకకపోవడం వంటి సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా సాగు పనులను సకాలంలో పూర్తి చేయడం, రైతుల శ్రమను తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సాగులో ఆధునిక వ్యవసాయ పరికరాలు ఉపయోగిస్తే పనులు మరింత సౌకర్యంగా ఉంటాయి.

పథకం వివరాలుముఖ్యాంశాలు
కేటాయించిన నిధులు2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.147.99 కోట్లు.
సబ్సిడీ వివరాలు🔹 ఎస్సీ, ఎస్టీ రైతులకు: 60 శాతం సబ్సిడీ
🔹 బీసీ మరియు ఇతర రైతులకు: 40 శాతం సబ్సిడీ
పరికరాల సంఖ్య పెంపుగతంలో 19 రకాలుగా ఉన్న వ్యవసాయ యంత్రాలను 37 రకాల‌కు పెంచారు.
ప్రధాన యంత్రాలుపవర్ టిల్లర్లు, వీడర్లు, కల్టివేటర్లు, రోటవేటర్లు, సీడ్ డ్రిల్స్, ప్లాంటర్లు, స్ప్రేయర్లు, డ్రోన్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు మొదలైనవి.
కొనుగోలు వెసులుబాటురైతులు తమకు నచ్చిన ఎంప్యానెల్‌ కంపెనీల నుంచి నాణ్యమైన పరికరాలను ధరలు సరిచూసి కొనుగోలు చేయవచ్చు.
సబ్సిడీ జమ విధానంసబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే (DBT) జమ చేస్తారు.
కవులు/చిన్న రైతుల కోసంచిన్న, సన్నకారు రైతులకు తక్కువ ఖర్చుతో యంత్రాలు అందేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs) ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటును పరిశీలిస్తున్నారు.

సబ్సిడీ వివరాలు (Subsidy Rates)

రైతు వర్గం / పరికరంసబ్సిడీ వివరాలుగమనికలు
ఎస్సీ (SC) / ఎస్టీ (ST) రైతులు60% వరకుఅధికారిక నిబంధనల ప్రకారం
బీసీ (BC), సాధారణ రైతులు40% వరకుఅర్హత నిబంధనలు వర్తిస్తాయి
మహిళా రైతులు50% వరకుఅధికారిక మార్గదర్శకాల ప్రకారం
ట్రాక్టర్లు (Tractors)₹75,000–₹3,00,000గుర్తింపు పొందిన మోడళ్లకు మాత్రమే అని పేర్కొన్న సమాచారం

గమనిక: పై సబ్సిడీ రేట్లు, ట్రాక్టర్లకు పేర్కొన్న ఆర్థిక సహాయం అధికారికంగా నిర్ధారించుకోవాలి. తుది సబ్సిడీ మొత్తం యంత్రం రకం, రైతు అర్హతలు, ప్రభుత్వ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది.

ఇది కూడా చదవండి – Telangana GO 59 Land Regularisation: జీవో 59 దరఖాస్తులపై కీలక ఆదేశాలు.. నెల రోజుల్లో పరిష్కారం!

ఈ సారి పథకంలో ప్రత్యేకతలు ఏమిటి?

  1. నచ్చిన కంపెనీని ఎంచుకునే వెసులుబాటు: ప్రభుత్వం నిశ్చయించిన ఎంప్యానెల్ కంపెనీల నుండి, రైతులు తమకు నచ్చిన బ్రాండ్‌ను, నాణ్యమైన పరికరాలను ధరలు సరిచూసుకుని కొనుగోలు చేయవచ్చు.
  2. కస్టమ్ హైరింగ్ సెంటర్లు (Custom Hiring Centers): సొంతంగా యంత్రాలను కొనుగోలు చేయలేని చిన్న, సన్నకారు రైతుల కోసం రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs) ఆధ్వర్యంలో తక్కువ అద్దెకే యంత్రాలు ఇచ్చే కేంద్రాల ఏర్పాటును ప్రభుత్వం పరిశీలిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సబ్సిడీ పొందాలనుకునే రైతులు తెలంగాణ వ్యవసాయ యాంత్రీకరణ అధికారిక పోర్టల్ farmmech.telangana.gov.in లేదా కేంద్ర ప్రభుత్వ DBT Agrimachinery Portal ద్వారా నమోదు చేసుకోవచ్చు. లేదా గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లేదా మండల వ్యవసాయ అధికారి (AO)ను సంప్రదించి దరఖాస్తు విధానం గురించి తెలుసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ ను జత చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు, తమకు అవసరమైన వ్యవసాయ యంత్రం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలు, పరికరాల జాబితా ఆధారంగా యంత్రాన్ని ఎంపిక చేసుకోవాలి.

WordPress Repository Wiloke Business Hours For Elementor Wiloke Icon Box Envy For Elementor WooCommerce Abandoned Cart Recovery – Email – SMS WooCommerce Adyen Payment Gateway Plugin WooCommerce Adyen Payment Gateway with latest API. WooCommerce Create A Drawer – Composite Product Builder Plugin WooCommerce Customer Specific Pricing Plugin WooCommerce CyberSource Payment Gateway WooCommerce Drag & Drop Uploader | Ajax File Upload WooCommerce Email Template Customizer