Meritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıMeritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Mobilden Giriş 2026Meritking Giriş: Meritking Para Yatırma Ve Çekme İşlemleriMarsbahis Giriş: Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Giriş Adresi, Mavibet Güvenilir MiMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir MiMeritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot Oyunları, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Bonus Ve Kampanyalar, Mavibet Giriş AdresiMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor BahisleriMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Mobilden Giriş 2026Marsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Bonus Ve KampanyalarMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Para Yatırma Ve Çekme İşlemleriMarsbahis Giriş: Marsbahis Spor Bahisleri, Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Giriş Adresi, Mavibet Mobilden Giriş 2026Meritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Güvenilir MiMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Bonus Ve KampanyalarMavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor BahislerikalitebetgrandpashabetholiganbetjojobetholiganbetholiganbetextrabetMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarAntalya EscortBursa Escort Bayanistanbul çilingirAntalya Escort BayanHasta YatağıAntalya Escort bayanAntalya Escort BayanMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıBursa Escort BayanEdirne Escort Bayanİzmir Escort BayanBursa Escort BayanAntalya Escort BayanbetroybetroyAntalya Masaj spa Sauna adresi buradaemergency plumber near mebetroy girişultrabetultrabet girişhacklinkhacklink satın alhacklink albacklinkbacklink albacklink satın alhacklink kaufenhacklink buyкупить хак-ссылкиشراء روابط مخترقةcomprar enlaces de spam购买外链हैकलिंक खरीदेंacheter des liens de référencementহ্যাকলিংক কিনুনcomprar links de spambeli hacklinkultrabetultrabet girişikimisliikimisli girişromabetromabet girişlivebahislivebahis girişrealbahislivebahisromabetroketbetbahiscasinoultrabetroketbetikimisliultrabetultrabet girişultrabetultrabet girişroketbetroketbet girişbahiscasinobahiscasino giriştimebettimebet giriştimebettimebet girişbahiscasinobahiscasino girişroketbetroketbet giriş
తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

Ap Fodder Cultivation Subsidy: పశుగ్రాస సాగుకు ఎకరానికి రూ. 69వేల సాయం.. పూర్తి వివరాలు!

✍️ Written by RB Team

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు పశుగ్రాసం కొరతను తగ్గించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచాలని లక్ష్యంతో Fodder Cultivation Subsidy పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఎల్‌నినో (El Nino) ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసవిలో పశుగ్రాసం కొరత ఏర్పడి పశువులను పెంచేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన VB-G RAM G (వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ్) పథకంతో పశుగ్రాసం సాగును అనుసంధానించే దిశగా చర్యలు చేపడుతున్నారు. తద్వారా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, పాడి రైతులకు అవసరమైన పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చేయాలనీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఇది కూడా చదవండి – NMMS Scholarship 2026: 8వ తరగతి విద్యార్థులకు నాలుగేళ్లలో రూ.48,000 సాయం ఇలా అప్లై చేయండి

సొంత భూమి కలిగి, పాడి పశువులను పెంచుతున్న రైతులు తమ పొలాల్లోనే పశుగ్రాసాన్ని సాగు చేసుకునేందుకు రెండేళ్లకు ఎకరానికి రూ. 69,781 వరకు ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన ఈ పథకంలో కీలకంగా ఉంది. Fodder Cultivation Subsidy ద్వారా పశుగ్రాసం సాగును ప్రోత్సహించడం, పాడి రైతులకు మేత కొరతను తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, లభించే ఆర్థిక సహాయం, దరఖాస్తు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Fodder Cultivation Subsidy రెండేళ్ల పెట్టుబడి సాయం:

ఈ పథకం కింద ఎంపికైన రైతుకు రెండు విడతల్లో (రెండేళ్ల పాటు) నిధులు కేటాయిస్తారు. ఈ నిధులను కేవలం కూలీల వేతనాల రూపంలోనే కాకుండా, సాగుకు అవసరమయ్యే మెటీరియల్ (విత్తనాలు, ఎరువులు) ఖర్చుల కోసం కూడా విభజించి అందిస్తారు.

కాలపరిమితి (Year)లభించే మొత్తం (Financial Aid)కూలీల వాటా (Wage Share)మెటీరియల్ వాటా (Material Share)కేటాయించిన పనిదినాలు
మొదటి సంవత్సరంరూ. 43,573రూ. 26,832రూ. 16,74186 రోజులు
రెండవ సంవత్సరంరూ. 26,208రూ. 26,208రూ. 0 (నిర్వహణ)84 రోజులు
మొత్తం (Total)రూ. 69,781రూ. 53,040రూ. 16,741170 రోజులు

పథకానికి ఎవరు అర్హులు? (Eligibility Criteria)

ఈ ఉచిత పశుగ్రాస సాగు పథకంలో లబ్ధి పొందాలంటే రైతులు క్రింది ప్రాథమిక నిబంధనలను కలిగి ఉండాలి:

  • సామాజిక వర్గాలు: ఉపాధి హామీ జాబ్ కార్డ్ కలిగి ఉన్న ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) మరియు చిన్న, సన్నకారు రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.
  • సొంత భూమి: పశుగ్రాసం సాగు చేసేందుకు రైతు పేరు మీద ఖాళీగా ఉన్న సొంత భూమి ఉండాలి.
  • నీటి వసతి: సాగు భూమి వద్ద తప్పనిసరిగా బోర్ వెల్ లేదా బావి వంటి శాశ్వత నీటి వసతి సౌకర్యం కలిగి ఉండాలి.
  • గడ్డి రకం: ఈ నిధులతో కేవలం అధిక దిగుబడినిచ్చే బహువార్షిక గడ్డి రకమైన సూపర్ నేపియర్ (కణుపు గడ్డి) మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది. దీనికోసం పశుసంవర్ధక శాఖ ఉచితంగా రూట్ స్లిప్స్ (కణుపులు) సరఫరా చేస్తుంది.

పశువుల సంఖ్యను బట్టే భూమి అనుమతి!

రైతుకు ఎంత భూమిలో గడ్డి పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలనేది వారి వద్ద ఉన్న పాడి పశువుల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు.

  • 2 పశువులు ఉంటే: గరిష్టంగా 25 సెంట్ల భూమిలో సాగుకు అనుమతిస్తారు.
  • 3 నుండి 5 పశువులు ఉంటే: గరిష్టంగా 50 సెంట్ల (అర ఎకరా) భూమిలో సాగుకు అనుమతి లభిస్తుంది.
  • 5 కంటే ఎక్కువ పశువులు ఉంటే: గరిష్టంగా 1 ఎకరం భూమి వరకు ఈ రూ. 69,781 ఆర్థిక సాయాన్ని వాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి – Jio AI Smart Glasses: కంటిచూపుతో యూపీఐ చెల్లింపులు.. ఫీచర్లు, లిమిట్స్ ఇవే!

దరఖాస్తు ప్రక్రియ మరియు కావలసిన పత్రాలు (Documents Required)

Fodder Cultivation Subsidy పథకంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించేలా ప్రక్రియను రూపొందించారు. మొదట రైతుల భూములకు సంబంధించిన వివరాలను గ్రామసభలో ప్రదర్శించి, వాటికి ఆమోదం పొందుతారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పశుసంవర్ధక శాఖ అధికారులు అర్హతలను పరిశీలించి, పథకానికి ఎంపికైన లబ్ధిదారులను ఖరారు చేస్తారు.

ఆసక్తి గల రైతులు తమ పరిధిలోని స్థానిక ప్రభుత్వ పశువైద్యాధికారిని (Veterinary Doctor) కలిసి క్రింది పత్రాల జిరాక్స్ కాపీలతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది:

  1. ఆధార్ కార్డ్ (Aadhaar Card)
  2. ఉపాధి హామీ జాబ్ కార్డ్ (Job Card)
  3. పట్టాదారు పాస్ బుక్ (Land Passbook)
  4. వన్-బి (1-B) లేదా అడంగల్ పత్రం
  5. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ (సొమ్ము నేరుగా DBT ద్వారా జమ అవుతుంది)

Fodder Cultivation Subsidy పథకం ద్వారా పాడి రైతులకు వేసవిలో పశుగ్రాసం కొరతను తగ్గించుకునే అవకాశం కలుగుతుంది. అదే సమయంలో, తమ సొంత భూముల్లో పశుగ్రాసం సాగు చేసుకోవడం ద్వారా ఉపాధి హామీ పథకం కింద కూలి వేతనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పశువులకు మేత అందుబాటులో ఉండటంతో పాటు, రైతు కుటుంబాలకు అదనపు ఆదాయ వనరులు సమకూరే ప్రయోజనం ఉంటుంది.

WordPress Repository WordPress Form Builder Plugin, Contact form – ARForms WordPress Live NFT Cards Affiliates with VueJS WordPress Mobile Menu Bundle WordPress Multilingual Multisite WordPress Popups Plugin WordPress Support Using WhatsApp Worksuite Saas – Project Management System WP Animated Buttons | WPBakery Button Addon WP Brain – WordPress Logic Controller WP IconFinder – Find free icons for WordPress