Meritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıMeritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Spor BahisleriMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Mobilden Giriş 2026Meritking Giriş: Meritking Para Yatırma Ve Çekme İşlemleriMarsbahis Giriş: Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Giriş Adresi, Mavibet Güvenilir MiMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir MiMeritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot Oyunları, Marsbahis Spor BahisleriMavibet Giriş: Mavibet Bonus Ve Kampanyalar, Mavibet Giriş AdresiMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor BahisleriMeritking Giriş: Meritking Giriş Adresi, Meritking Mobilden Giriş 2026Marsbahis Giriş: Marsbahis Güvenilir Mi, Marsbahis Bonus Ve KampanyalarMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Para Yatırma Ve Çekme İşlemleriMarsbahis Giriş: Marsbahis Spor Bahisleri, Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Giriş Adresi, Mavibet Mobilden Giriş 2026Meritking Giriş: Meritking Canlı Destek Ve İletişimMarsbahis Giriş: Marsbahis Casino Ve Slot OyunlarıMavibet Giriş: Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Güvenilir MiMavibet Giriş: Mavibet Para Yatırma Ve Çekme İşlemleriMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Giriş AdresiMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Bonus Ve KampanyalarMavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor BahislerikalitebetgrandpashabetholiganbetjojobetholiganbetholiganbetextrabetMeritking Giriş: Meritking Spor Bahisleri, Meritking Casino Ve Slot OyunlarıMarsbahis Giriş: Marsbahis Para Yatırma Ve Çekme İşlemleriMavibet Giriş: Mavibet Güvenilir Mi, Mavibet Bonus Ve KampanyalarAntalya EscortBursa Escort Bayanistanbul çilingirAntalya Escort BayanHasta YatağıAntalya Escort bayanAntalya Escort BayanMeritking Giriş: Meritking Güvenilir Mi, Meritking Bonus Ve KampanyalarMarsbahis Giriş: Marsbahis Giriş Adresi, Marsbahis Mobilden Giriş 2026Mavibet Giriş: Mavibet Spor Bahisleri, Mavibet Casino Ve Slot OyunlarıBursa Escort BayanEdirne Escort Bayanİzmir Escort BayanBursa Escort BayanAntalya Escort BayanbetroybetroyAntalya Masaj spa Sauna adresi buradaemergency plumber near mebetroy girişultrabetultrabet girişhacklinkhacklink satın alhacklink albacklinkbacklink albacklink satın alhacklink kaufenhacklink buyкупить хак-ссылкиشراء روابط مخترقةcomprar enlaces de spam购买外链हैकलिंक खरीदेंacheter des liens de référencementহ্যাকলিংক কিনুনcomprar links de spambeli hacklinkultrabetultrabet girişikimisliikimisli girişromabetromabet girişlivebahislivebahis girişrealbahislivebahisromabetroketbetbahiscasinoultrabetroketbetikimisliultrabetultrabet girişultrabetultrabet girişroketbetroketbet girişbahiscasinobahiscasino giriştimebettimebet giriştimebettimebet girişbahiscasinobahiscasino girişroketbetroketbet giriş
తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కుట్టు మిషన్ల కోసం పోటెత్తిన దరఖాస్తులు.. నియోజకవర్గానికి వెయ్యి మందికే ఛాన్స్!

✍️ Written by RB Team

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధిని కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్’ పథకానికి భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కుట్టు మిషన్ల కోసం 4.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో ఇప్పుడు అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు.

మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. 100 శాతం సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించడం ద్వారా మహిళలకు ఇంటి నుంచే ఉపాధి పొందే అవకాశం కల్పించనున్నారు.

ఒక్కో నియోజకవర్గానికి 1,000 కుట్టు మిషన్లు..

తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,000 కుట్టు మిషన్ల చొప్పున మొత్తం 1.19 లక్షల మంది మహిళలకు మిషన్లు అందించనున్నారు.

దీంతో కుట్టు పని తెలిసిన మహిళలు ఇంటి వద్ద నుంచే ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుంది. స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

4.70 లక్షలకు పైగా దరఖాస్తులు..

రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన బీసీ మహిళల నుంచి కుట్టు మిషన్ల కోసం దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తుల గడువు 2026 సెప్టెంబర్ 30తో ముగియగా.. రాష్ట్రవ్యాప్తంగా 4.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కుట్టు మిషన్ అందదు. నియోజకవర్గాల వారీగా నిర్ణయించిన కోటా ప్రకారం అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

ధ్రువపత్రాల పరిశీలన తర్వాతే ఎంపిక..

దరఖాస్తుల గడువు ముగియడంతో తదుపరి దశలో ధ్రువపత్రాల (Certificates) పరిశీలన చేపట్టనున్నారు. దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలు, పత్రాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హుల జాబితాను తయారు చేయడంలో నిమగ్నం అయ్యారు.

ముఖ్యంగా ఒక కుటుంబం నుంచి ఒక్క దరఖాస్తును మాత్రమే పరిగణనలోకి తీసుకునే నిబంధన ఉంది. ఒకే కుటుంబం నుంచి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పించిన సందర్భాల్లో నిబంధనలకు అనుగుణంగా వాటిని పరిశీలించనున్నారు.

త్వరలో అర్హుల తుది జాబితా..

స్క్రూటినీ, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన మహిళల తుది లబ్ధిదారుల జాబితాను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా కుట్టు మిషన్ల పంపిణీ చేపట్టనున్నారు.

లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో కుట్టు మిషన్లను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. అయితే పంపిణీ తేదీలు, తుది జాబితాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.

మహిళలకు స్వయం ఉపాధికి అవకాశం

ఉచితంగా ఆటోమేటిక్ కుట్టు మిషన్ లభించడం వల్ల కుట్టు పనిపై ఆసక్తి, నైపుణ్యం ఉన్న మహిళలకు ఇంటి నుంచే ఆదాయాన్ని సంపాదించుకోనె అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ఇందిరమ్మ కుట్టుమిషన్

మొత్తంగా, భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ఇప్పుడు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కీలక దశకు చేరుకుంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత తుది జాబితా, కుట్టు మిషన్ల పంపిణీకి సంబంధించిన తదుపరి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

WordPress Repository Booking365 – Responsive WordPress Appointment Plugin Bookly Multisite (Add-on) Bootstrap Pricing Table for WordPress Box Message – Addons for WPBakery Page Builder WordPress Plugin Button Menu BWD accordion addon for elementor BWL Poll Manager Calculated Field for Elementor Form Calendarista Premium – WP Reservation Booking & Appointment Booking Plugin & Schedule Booking System Circle Menu For Elementor